Sunday, December 22, 2024

ఆటో-బొలెరో ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Auto collided with bolero

సంగారెడ్డి న్యూస్ : ఆటో-బొలెరో క్యారియర్ ఢీకొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా చౌట్‌కూర్ మండలంలో జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తార్థన్ పల్లి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, బొలెరో క్యారియర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News