Wednesday, January 22, 2025

కారు-బైక్ ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Car accident

అమరావతి: కారు – ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద జరిగింది. ఇద్దరు ద్విచక్రవాహనంపై అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరులో కూలీ పని చేసి జీవనం సాగిస్తున్నారు. మొహర్రం వేడుకల్లో పాల్గొన్ని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి బృందం కారులో వెళ్తుండగా వాహనం బోల్తాపడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన కృష్ణా జిల్లా పాపులపాడు వద్ద జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News