Sunday, December 22, 2024

మొయినాబాద్ లో ఆర్ టిసి బస్సు- బైక్ ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Terrible road accident in UP:6killed

వికారాబాద్: మొయినాబాద్ లోని మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ టిసి బస్సు- బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆర్ టిసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News