Monday, January 20, 2025

ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Tree fell down

ఖమ్మం: ఖమ్మం నగరంలో మంగళవారం సాయంత్రం విషాదం నెలకొంది. చెట్టు కూలడంతో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే దుర్మరణం చెందగా, మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ బాలుడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ బాధకర సంఘటన మంగళవారం ఖమ్మం నగరంలో బ్రహ్మణ బజారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News