Thursday, January 23, 2025

వికారాబాద్ లో రోడ్డు ప్రమాదాలు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Vikarabad district

కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నీటూరు గేటు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ట్రాక్టర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన స్థలంలో వాహనాదారులు పరిశీలిస్తుండగా లారీ వేగంగా వారి వాహనాలను ఢీకొట్టింది. ముందున్న లారీ వెనక లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News