Thursday, January 23, 2025

ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead with heart attack

మంచిర్యాల: ఒకే ఇంట్లో అన్నదమ్ములు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్సట్టిపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధర్మపురిలో భాస్కర్ గౌడ్ (47) గుండె పోటుతో దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన అన్న శ్రీనివాస్ గౌడ్ తమ్ముడి మృతి దేహం వద్దకు చేరుకొని కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించాగా మృతి చెందాడు. గుండె పోటుతో చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News