Monday, December 23, 2024

గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరు… హెలికాప్టర్ సహాయంతో

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నదిలో ఇద్దరు చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో జెసిబిలో వెళ్తుండగా ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. ఐటి మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాల్క సుమన్,  ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం హెలికాప్టర్ తెప్పించి ఇద్దరు ప్రాణాలను కాపాడారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలను స్వయంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News