Monday, April 28, 2025

గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two men arrested for supplying ganja

హైదరాబాద్: నగరంలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టైంది. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 66 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అలానే గంజాయి సరఫరాకు వాడిన కారును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News