Sunday, December 22, 2024

వనపర్తిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాల లభ్యం

- Advertisement -
- Advertisement -

two missing bodies found in wanaparthy

వనపర్తి: జిల్లాలో నిన్న గల్లంతైన ఇద్దరి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. తల్లికూతురు సంతోషమ్మ, పరిమళ మృతదేహాలుగా గుర్తించారు. సాయికుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మదనాపురం లోలెవల్ వంతెన వద్ద ముగ్గురు గల్లంతయ్యారు. ఉద్ధృత ప్రవాహంతో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది. గత వారంలో రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News