Wednesday, January 22, 2025

కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

Two Missing in Kondapochamma reservoir

కొండపోచమ్మ: సిద్దిపేట కొండపోచమ్మ జలాశయంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరు యువకులు ఈత కోసం జలాశయంలో దిగారు. హైదరాబాద్ కు చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28) గల్లంతైనట్టు సమాచారం. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News