Monday, December 23, 2024

రెడ్‌మి నోట్ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు

- Advertisement -
- Advertisement -

Two new phones in the Redmi Note series

బెంగళూరు : ప్రముఖ మొబైల్ బ్రాండ్ షియోమికి చెందిన రెడ్‌మి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బెంగళూరులో జరిగి కార్యక్రమంలో రెడ్‌మి నోట్11ప్రో+ 5జి, రెడ్‌మి నోట్ 11ప్రొ పేరిట లాంచ్ చేసింది. సరికొత్త 67డబ్లు టర్బో ఛార్జర్, అడ్వానస్డ్ 108 ఎంపి కెమెరా, 120 హెట్జ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఈ ఫోన్లు కల్గివున్నాయి. అదే సమయంలో -వేరెబుల్స్‌లో కొత్త రెడ్‌మి వాచ్ 2 లైట్‌ను రెడ్‌మి ఇండియా ఆవిష్కరించింది. ధరలు చూస్తే, రెడ్‌మి నోట్ 11 ప్రొ ప్లస్ ధర రూ.20,999 నుంచి, అలాగే రెడ్‌మి నోట్11 ప్రొ రూ.17,999 నుంచి ప్రారంభమవుతాయి. రెడ్‌మి వాచ్ 2 లైట్ ధర రూ.4,999గా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News