Monday, December 23, 2024

ఇద్దరు పాక్ జాతీయుల్ని పట్టుకున్న భద్రతా బలగాలు

- Advertisement -
- Advertisement -

Two Pakistani nationals were captured by Indian security forces

అమృత్‌సర్ : భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం అనుమానాస్పద పాక్ జాతీయులిద్దర్ని భారత్ భద్రతాబలగాలు పట్టుకున్నాయి. వారిని సోదా చేసి 2.76 కిలోల బరువున్న నిషేధిత వస్తువులను, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గోధుమ పంట చేల కంచె వద్ద దాగి ఉన్న నిందితులిద్దర్నీ గమనించి పట్టుకున్నామని భద్రతాబలగాల అధికారి తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News