Sunday, December 22, 2024

కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాద్రి కోత్తగూడెం లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి  ద్విచక్ర వాహనంపై  పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News