Monday, December 23, 2024

కాళేశ్వరం గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

 Two people drowned in Godavari river

 

వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. దుర్గమాతను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు యువకులు హైదరాబాద్ లోని రాంనగర్‌కు చెందిన వినోద్, పవన్‌గా గుర్తించారు. పోలీసులు, గజఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నది, కాలువ, జలాశయంలోకి దిగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News