Saturday, January 18, 2025

ప్రాణం తీసిన ఈత సరదా

- Advertisement -
- Advertisement -

Two people drowned in river due to not being able to swim

 

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకోసం వాగులోకి దిగిన మహేందర్, నదీమ్ అనే ఇద్దరు యువకులు ఈత రాకపోవడం వాగులో మునిగిన ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళను రంగంలోకి దింపి ఒకరి మృతదేహాన్ని వెలికి తీసారు. మరో యువకుని మృతదేహం కోసం వాగులో గాలిస్తున్న గజ ఈతగాళ్ళు. వర్షాలు బాగా పడడంతో వాగు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో వాగుకు జనాల తాకిడి ఎక్కువైంది. ప్రమాద హెచ్చరిక భోర్డ్ లు, లేదా సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News