Wednesday, January 22, 2025

ములుగు జిల్లాలో దారుణం

- Advertisement -
- Advertisement -

పోలీసుల ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. వాజేడులో పెనుగోలు కాలనీలో నివసించే పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్, స్థానికుడు అర్జును అనే వ్యక్తిని గురువారం అర్ధరాత్రి మావోయిస్టులు గోడ్డలితో నరికి చంపి మృతదేహాల వద్ద రెండు లేఖలను వదిలి వెళ్లారు. ఈ ఘటనలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రమేష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మావోయిస్టుల కోసం వెతుకులాట ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News