Monday, December 23, 2024

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two red sandalwood smugglers arrested

హైదరాబాద్: ఎర్రచందనం సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.5 టన్నుల ఎర్రచందనం, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎర్రచందనాన్ని హైదరాబాద్ కు తీసుకువస్తుండగా కడపకు చెందిన రఫీ, కర్నూల్ కు చెందిన బషీర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News