- Advertisement -
థానే: మహారాష్ట్రలోని థానేలో సెక్స్ రాకెట్ నుంచి ఇద్దరు రష్యన్లను పోలీసులు రక్షించినట్లు గురువారం ఓ పోలీసు అధికారి తెలిపారు. పక్కా సమాచారం అందాక పోలీసులు థానేలోని వాగ్లే ఎస్టేట్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ రెస్టారెంట్‌పై బుధవారం దాడి చేసినట్లు థానే పోలీస్‌కు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్(ఎహెచ్‌టిసి) సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహేశ్ పాటిల్ తెలిపారు. ‘రెస్టారెంట్ నుంచి ఇద్దరు రష్యన్లను కాపాడాము. ఒకరిని ఐపిసి అండ్ ఇమ్మారల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్ కింద అరెస్టు చేశాము’అని ఆయన తెలిపారు.
- Advertisement -