Saturday, January 25, 2025

రమేష్ హత్య కేసులో ఇద్దరు అక్కచెల్లెళ్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: రమేష్ హత్య కేసు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో సంచలనం సృష్టించింది. నిమ్మపల్లె మండలం నమాజ్ కట్ట సమీపంలో చెరువు దగ్గర తలభాగాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దారుణ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ హత్య కేసులో ఇద్దరు అక్కచెల్లెళ్ల పాత్ర కీలకంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అక్కచెల్లెళ్లు శోభ, విష్ణుప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్లున్నామని పోలీసులు తెలిపారు. అసలు రమేష్ ను ఎందుకు హత్య చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News