Wednesday, January 22, 2025

అలీపూర్‌దౌర్ టు సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Two special trains on Alipurduar to Secunderabad route

హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం అలీపూర్‌దౌర్- టు సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలీపూర్‌దౌర్ టు -సికింద్రాబాద్ స్పెషల్ (05479) జూలై 8వ తేదీ నుంచి ఆగస్టు 5వరకు ప్రతి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు అలీపూర్‌దౌర్ నుంచి బయలుదేరి, ఆదివారం సా.4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్- టు అలీపూర్‌దౌర్ స్పెషల్ (05480) జూలై 11వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ప్రతి సోమవారం సా.4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, బుధవారం ఉదయం 10 గంటలకు అలీపూర్‌దౌర్ చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News