Wednesday, January 22, 2025

వేగంగా వెళ్లిపోయిన స్కూల్‌బస్సు.. వెనుక డోర్ నుంచి రోడ్డున పడ్డ పిల్లలు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని వడోదరాలో శుక్రవారం మధ్యాహ్నం వేగంగా వెళ్లుతున్న ఓ స్కూల్‌బస్‌లో నుంచి ఇద్దరు విద్యార్థినులు కింద పడి పొయారు. ఇదీ గమనించకుండానే డ్రైవర్ వ్యాన్‌తో దూసుకువెళ్లాడు. స్థానికంగా ఓ కాలనీలో స్కూల్‌వ్యాన్ వెనుక డోర్ తెరుచుకోవడంతో ఇద్దరు పిల్లలు పడిపోవడం స్థానికులు గుర్తించి వారికి తగు చికిత్స జరిపారు. పెద్దగా గాయాలు తగలలేదని, వెనుక నుంచి భారీ వాహనాలు రాకపోవడంతో వీరిద్దరు ప్రాణాలతో ఉండగలిగారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News