Friday, December 20, 2024

రైలు కింద దూకి ఇద్దరు విద్యార్థినిల బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Two students killed after jumping under train

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కడపలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినిలు రైలు కింద దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే గేట్ సమీపంలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఇందులో ఇద్దరు మృత్యువాపడ్డారు. మృతులను Anantapurజిల్లా యాడికి చెందిన కల్యాణి, పూజితగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అసలు విద్యార్థినిలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News