Monday, December 23, 2024

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు

- Advertisement -
- Advertisement -

 

Security force

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని నాగ్‌బాల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటి)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News