Saturday, April 5, 2025

ఇద్దరు ట్రాన్స్ జెండర్ల దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ లోని టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు రాళ్లు, కత్తులతో ట్రాన్స్ జెండర్లపై దాడి చేసి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారు సోపియా, డాలిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News