Sunday, January 19, 2025

భార్యాభర్తల గొడవ… పటాన్ చెరులో ఇద్దరు మహిళలు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఇద్దరు మహిళలు అదృశ్యం అయ్యారు. ఈనెల 19న భార్య వర్షతో భర్త గొడవపడ్డాడు. దీంతో లోకేష్ కుమార్, వదిన పావని దంపతులకు సర్ది చెప్పారు. మరుసటి రోజు నుంచి లోకేష్ కుమార్ భార్య, వదిన కనిపించకుండా పోయారు. దీంతో లోకేష్ కుమార్ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News