Wednesday, January 22, 2025

కుక్కల దాడిలో బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

Two-year-old boy Boy killed in dogs attack

హైదరాబాద్: కుక్కలు దాడి చేయడంతో బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… గోల్కొండలోని బడబజార్‌కు చెందిన అనస్ అహ్మద్(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News