Thursday, January 23, 2025

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాకతీయ కాలువలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. ఇద్దరు యువకులు మానకొండూర్ మండలం ఈదులగట్టేపల్లి వద్ద ఈతకు వెళ్లారు. కాలువలో బీటెక్ విద్యార్థి రుషికేష్ (24)గల్లంతయ్యాడు. గల్లంతైన మరో యువకుడిని స్థానికులు కాపాడారు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News