Friday, November 22, 2024

యుఎఇలో తలదాచుకున్న అష్రాఫ్ ఘనీ ?

- Advertisement -
- Advertisement -

UAE accepts Afghan President Ashraf Ghani

కాబూల్ : అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబన్ల వశమైన తర్వాత దేశం విడిచి వెళ్లి పోయిన మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నట్టు తెలిసింది. మానవతా దృక్పథంతో అష్రాఫ్ ఘనీతోపాటు ఆయన కుటుంబానికి ఆశ్రయం కల్పించామని యుఎఇ విదేశాంగశాఖ ప్రకటించింది. కానీ యుఎఇలో ఏ ప్రదేశంలో ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాలిబన్లు కాబూల్‌కు చేరుకునే సమయం లోనే ఓటమిని ఊహించిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు.

UAE accepts Afghan President Ashraf Ghani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News