Monday, December 23, 2024

యశోద హాస్పిటల్స్‌తో యుబిఐ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్‌తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ ప్రెసిడెంట్ సి.కె.వాగ్రే, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్, కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ సమక్షంలో యశోద హాస్పిటల్స్‌తో యుబిఐ హైదరాబాద్ జోన్ ఎఫ్‌జిఎం కబీర్ భట్టాచార్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగుల ప్రయోజనం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని భట్టాచార్య తెలిపారు. కంపెనీ రెండు ప్యాకేజీల్లో హెల్త్ చెకప్‌లను ఆఫర్ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News