Monday, December 23, 2024

టిటిడికి రూ.17 ల‌క్ష‌ల కారు విరాళం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుప‌తికి చెందిన ఉద‌య‌కుమార్‌ రెడ్డి అనే భ‌క్తుడు శ‌నివారం ఉద‌యం టిటిడికి రూ.17 ల‌క్ష‌లు విలువైన ఎంజి ఆస్ట‌ర్ కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహ‌నానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి.. కారు తాళాల‌ను ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్ బాబుకు అందజేశారు.

Udayakumar Reddy donated MG Company Astor Car to TTD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News