Wednesday, January 22, 2025

ఉగాది పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి….

- Advertisement -
- Advertisement -

ఉగాది పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Ugadi festival celebrations

మన తెలంగాణ, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర ప్రజలకు శ్రీ శుభ కృత్ నామ ఉగాది పండగను సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరి జీవితాల్లో శుభాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగాది పచ్చడిలో తీపు, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా సుఖ దుఃఖాలను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. దేవుని దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పండుగను ఆనందోత్సవాల మధ్యజరుపుకోవాలని మేయర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News