Monday, December 2, 2024

ఆసక్తికరంగా ఉపేంద్ర ‘యూఐ’ టీజర్‌..

- Advertisement -
- Advertisement -

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘యూఐ’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తిగా ఉన్న ఈ టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ‘మీ ధిక్కారం కన్నా.. నా అధికారానికి పవర్‌ ఎక్కువ’ అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర రూపొందించారు.ఇక, క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News