Wednesday, January 22, 2025

రెండు రకాల అకౌంట్లను ప్రారంభించిన ఉజ్జీవన్ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బి) ప్రీమియం కస్టమర్ విభాగం కోసం మాక్సిమా సేవింగ్స్ అకౌంట్, బిజినెస్ మాక్సిమా కరెంట్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. మాక్సిమా సేవింగ్స్ ఖాతాపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతం వరకు ఉంది, ఇది పరిశ్రమలో అత్యధికంగా ఉంటుంది. కస్టమర్‌లు రూ.1 లక్షతో ఖాతాను తెరవవచ్చు. మాక్సిమా సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నిర్వహించడానికి కస్టమర్‌లు వెసులుబాటును కలిగి ఉంటారని బ్యాంక్ ఎండి, సిఇఒ ఇట్టిరా డేవిస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News