Wednesday, February 12, 2025

భారతీయ రెస్టారెంట్లపై యుకె దాడులు

- Advertisement -
- Advertisement -

వలసదారులపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం తరహాలో యుకె లేబర్ పార్టీ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో అక్రమంగా పని చేస్తున్నవారిపై భారీ ఎత్తున దాడులు ప్రారంభించింది. ‘యుకె వ్యాప్త దాడి’గా అభివర్ణిస్తున్న ఆ చర్యలు వలస కార్మికులను నియమించిన భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్స్, కన్వీయన్స్ స్టోర్లు, కార్లు కడిగే షోరూమ్‌లకు వర్తింపచేశారు. బ్రిటిష్ హోమ్ శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుండడంతోహోమ్ శాఖ జనవరిలో రికార్డు సృష్టించామని, 828 ప్రాంగణాలపై దాడులు జరిపామని వెల్లడించింది. నిరుడు జనవరితో పోలిస్తే దాడులు 48 శాతం అధికం. 609 మందిని అరెస్టు చేశారు. అరెస్టులు కూడా నిరుటి కన్నా 73 శాతం అధికం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News