Monday, December 23, 2024

ఖర్‌కీవ్ లో రష్యా మేజర్ జనరల్ దుర్మరణం….

- Advertisement -
- Advertisement -

Ukraine claims Russian another Major General killed

 

ఖర్‌కీవ్: ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడిలో రష్యా మేజర్ జనరల్ దుర్మరణం చెందాడు. ఖర్‌కీవ్ పట్టణంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా దళాలు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ దాడిలో రష్యా 41 ఆర్మీ బెటాలియన్ అధిపతి, డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ హతమయ్యాడని ఉక్రెయిన్ సైన్యాధికారి వెల్లడించారు. ఈ దాడిలో రష్యా అధికారులు, సైనికులు మరణించారని, కొందరు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సైన్యవర్గాలు వెల్లడించాయి. రష్యా భీకర పోరు కొనసాగిస్తుండడంతో వందల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మరణించినట్టు సమాచారం. ఉక్రెయిన్ సైన్యం చేతిలో రెండో మేజర్ జనరల్ చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News