Friday, December 27, 2024

ఉక్రెయిన్ కు రష్యా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Putin

మాస్కో:  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, “క్రిమియా బ్రిడ్జి పేలుడు ఉగ్రవాద చర్య; వంతెన దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్ టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడానికి కూడా ప్రయత్నించింది. రష్యాపై దాడులు కొనసాగితే, ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది” అన్నారు. ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News