Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

Ukraine president zelensky injured in Car accident

 

ఉక్రెయిన్: కారు ప్రమాదంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గాయపడ్డాడు. జెలెన్‌స్కీ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ప్యాసింజర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన జెలెన్‌స్కీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కాలేదని అధ్యక్ష ప్రతినిది సెర్గీ నెకిపోరోవ్ పేర్కొన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్యాసింజర్ కారులోని డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇజియం నగరాన్ని రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా ఇజియం నగరంలో ఆయన పర్యటించి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News