Saturday, December 21, 2024

రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్న ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Ukraine got UK missiles
కీవ్: బ్రిటన్ అందించిన ‘నెక్ట్ జనరేషన్ లైట్‌యాంటీ ట్యాంక్ వీపన్స్’(ఎన్‌ఎల్‌ఎడబ్లు) క్షిపణులతో ఉక్రెయిన్ దళాలు రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసంచేస్తున్నాయి. ఈ క్షిపణులు అమెరికా తయారు చేసిన జావెలిన్ క్షిపణుల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. సులువుగా మోసుకెళ్లేలా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News