Saturday, January 18, 2025

క్రికెట్ కొత్త రూల్… బ్యాటర్లకు పండుగ

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బ్యాట్స్‌మెన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. స్టంపౌంట్ రూల్ విషయంలో ఐసిసి మార్పులు తీసుకొచ్చింది. వికెట్ కీపర్ స్టంపింగ్‌కు అప్పీలు చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసేవారు. థర్డ్ అంపైర్ క్యాచా? కాదా? అని చెక్ చేసి తరువాత స్టంప్‌ను చేక్ చేసేవారు. ఈ పద్దతిని ఫీల్డింగ్ జట్టు ఎక్కువగా ఉపయోగించుకోవడంతో ఈ నిబంధనను ఐసిసి తొలగించింది. ఐసిపి కొత్త రూల్ ప్రకారం… ఫీల్డ్ అంపైర్‌లు స్టంపౌట్‌కు రిఫర్ చేస్తే థర్డ్ ఎంపైర్ స్టంపింగ్ మాత్రమే చెక్ చేస్తారు. బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా? అనేది ఇప్పటి నుంచి చెక్ చేయరు. ఈ రూల్ గత 23 రోజుల నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News