Thursday, April 3, 2025

రామోజీ తప్పు చేసినా ఆయన గురించి మాట్లాడటం తప్పే అంటారు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ప్రభుత్వంపై రామోజీరావు ఆరోపణలు చేయడం మామూలేనని మాజీ మంత్రి ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. ఆదివారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఏనాడైనా వైసిఆర్ గానీ, వైఎస్ జగన్ గానీ ఈనాడుపై దాడులు చేయించారా? అని ప్రశ్నించారు. రామోజీరావు అతి పెద్ది పారిశ్రామికవేత్త కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ఏం జరిగినా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు కోపం వస్తుందని శ్రీదేవి దుయ్యబట్టారు. రామోజీరావు తప్పు చేసినా ఆయన గురించి మాట్లాడటం తప్పేనంటారని, ఆర్థిక నేరాల్లో ఉన్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News