Monday, January 13, 2025

అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌.. బంగ్లాపై టీమిండియా బౌలింగ్

- Advertisement -
- Advertisement -

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్‌ పోరులో బంగ్లాదేశ్‌-భారత జట్లు తలపడుతున్నాయి. ఆదివారం జరుగుతున్న ఈ టైటిల్ రేసులో టాస్‌ గెలిచిన యువ భారత్ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నాలుగు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నస్టపోకుండా  14 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు జావద్ అబ్రార్(2), కలామ్‌ సిద్దికి(10)లు ఉన్నారు.

తుది జట్లు

భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ కార్తికేయ, నిఖిల్ కుమార్‌, హర్వాన్ష్‌ పంగాలియా, హార్దిక్ రాజ్, కిరన్ ఖోర్మలే, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా

బంగ్లాదేశ్‌: జావద్ అబ్రార్, కలామ్‌ సిద్దికి, అజిజుల్ హకీం (కెప్టెన్), షిహాబ్ జేమ్స్, రిజాన్ హోసన్, ఫరిద్ హసన్, దేబాశిశ్‌ దెబా, సిమియన్ బసిర్, అల్‌ ఫహద్, ఇక్బాల్, మారుఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News