Wednesday, January 22, 2025

బెంగళూరులో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. కట్టడంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒ వ్యక్తి చనిపోగా, దాదాపు 17 మంది చిక్కుకుపోయారు.  బెంగళూరులోని హెన్నూరు సమీపంలోని హొరమావు అగర లోని అంజనాద్రి లేఅవుట్లో ఆ నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది.

దీనికి ముందు బెంగళూరులోని ఓ నీటి గుంటలో దివ్యాంగురాలు పడిపోయింది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని జనతాదళ్(సెక్యూలర్) నిందించింది. బెంగళూరులో కురిసిన వాన జనజీవనాన్ని స్థంభింపజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News