Monday, December 23, 2024

ఒయులో నిరుద్యోగుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో 4000 నిరుద్యోగ భృతి, 2000 ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జెఎసి చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News