Monday, December 23, 2024

నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Unemployment reaches 45-year high

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరిందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రో ధరలు పెరిగాయని, మనదేశంలో ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రపంచంలోనే అధికంగా ఉందని, ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని ఆర్‌బిఐ ఒక నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News