Thursday, January 23, 2025

గుర్తు తెలియని శవం లభ్యం

- Advertisement -
- Advertisement -

షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ సమీపంలోని కటెర కంపెనీకి ఎదురుగా ఉన్న సబ్ స్టేషన్‌లో దగ్గర విద్యుత్ స్తంభనికి తిసిన గుంతలో గుర్తు తెలియని శవం శుక్రవారం లభ్యం అయిన్నట్లు షాబాద్ ఇన్‌స్పెక్టర్ యాదయ్య గౌడ్ తెలిపారు.  వయస్సు సుమారు 40 ఏళ్లు, దుస్తువులు గోధుమ రంగు గళ్ళ చొక్క, నలుపురంగు ప్యాంట్, నశం కలర్ హల్ప్ బనియను, ఎరుపు రంగు షార్ట్, మెడలో పూసల మాలా నలుపు రంగు మొలతాడు ఎడమ చేతి మణికట్టు వద్ద కాలిన గుర్తు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News