Thursday, January 16, 2025

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి పట్టణంలోని సిఎస్‌ఐ చర్చ్ కాంపౌండ్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. చేతిపై హార్ట్ సింబల్ ఉండి ఒకవైపు ఆర్ అక్షరం రాసి ఉందన్నారు. మెడలో రుద్రాక్షమాల ధరించి ఉన్నాడని ఇట్టి వ్యక్తి శవం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీలో ఉంచినట్లు, ఎవరైనా ఆచూకి తెలిసిన వారుంటే కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News