Sunday, December 22, 2024

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి  : కామారెడ్డి పట్టణంలోని రాజా అయిల్ మిల్ దగ్గర (లేబర్ అడ్డ)వద్ద సోమవారం కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ వ్యక్తి  మృతి చెందాడు.  శవాన్ని ఆసుపత్రి లోని మార్చురిలో భద్రపరాచారు. ఈ వ్యక్తి గత కొన్ని రోజులుగా షాపులవద్ద బిక్షాటన చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికైనా ఇట్టి వ్యక్తి యొక్క వివరాలు తెలిస్తే కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News