Friday, November 22, 2024

కాప్రి క్యాపిటల్‌తో యుబిఐ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

Union Bank of India partnership with Capri Capital

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎంఎస్‌ఎంఇ(మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమ)లకు కొలెండింగ్ కోసం కాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్‌తో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంఎస్‌ఎంఇ, హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్‌కు రుణాలను మంజూరు చేయడంపై ఎన్‌బిఎఫ్‌సి సంస్థ కాప్రి గ్లోబల్ దృష్టిపెట్టింది. ఈ ఇరు సంస్థల భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 100కు పైగా టచ్ పాయింట్ల నుంచి ఎంఎస్‌ఎంఇలకు రుణాలను అందించనుంది. యుబిఐ ఎండి, సిఇఒ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఎంఎస్‌ఎంఇల వృద్ధి ఎంతో కీలకమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News