Thursday, January 23, 2025

కేంద్ర బడ్జెట్: తగ్గేవి.. పెరిగేవి

- Advertisement -
- Advertisement -

Union Budget 2022: what gets cheaper and costlier

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను రూపొందించామని తెలిపారు.

ధరలు తగ్గేవి
మొబైల్ ఫోన్లు
మొబైల్ ఫోన్ చార్జర్లు
మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు
రంగు రాళ్లు, వజ్రాలు
పలు రకాల అనుకరణ ఆభరణాలు
పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్
మిథనాల్, మరికొన్ని రసాయనాలు
కెమెరా లెన్సులు
స్టీల్ స్క్రాప్
వ్యవసాయ పరికరాలు
దుస్తులు
పాదరక్షలు
విదేశీ యంత్ర సామగ్రి
తోలు వస్తువులు
శీతలీకరించిన నత్తగుళ్లలు
ఇంగువ
కాఫీ గింజలు

ధరలు పెరిగేవి
ఇమిటేషన్ నగలు
లౌడ్ స్పీకర్లు
దిగుమతి వస్తువులు
విదేశీ గొడుగులు
క్రిప్టో లావాదేవీలు
హెడ్‌ఫోన్లు, ఇయర్ ఫోన్లు
స్మార్ట్ మీటర్లు
సోలార్ అమ్మకాలు
ఎక్స్‌రే యంత్రాలు
విద్యుత్ బొమ్మల విడి భాగాలు

Union Budget 2022: what gets cheaper and costlier

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News