Friday, November 22, 2024

కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ కారుకు ప్రమాదం.. భార్య దుర్మరణం

- Advertisement -
- Advertisement -


బెంగళూరు: కేంద్ర రక్షణశాఖ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనభార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. మంత్రి ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తా పడింది. ఎల్లాపూర్ నుంచి కోగర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Union Min Shripad Naik’s wife dies in car accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News